Posts

Showing posts from August, 2013

PROFILE

వజ్రోత్సవంలో తెలుగు శాఖ Year of Establishment    :          Dec. 9, 1953 Courses offered             :           General Telugu ( I, II & III )         Certificate Courses :         Telugu DTP  ( I B.A )                                                  Web Designing  ( II B.A )                                                                                       Salient features of the Department    :                                                              ఆంధ్ర లొయోల కళాశాల తెలుగు శాఖకు ఆంధ్రదేశంలోనే ఒక విశిష్టస్థానం ఉన్నది. వజ్రోత్సవ సంబరాలు జరుపుకుంటున్న ఈ శాఖలోని అధ్యాపకుల్ని మొదటి తరం, రెండోతరం అని విభజించవచ్చు. మొదటి తరంలో శ్రీ కోటగిరి విశ్వనాథరావు గారి నుంచి శ్రీ పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి వరకు ఉన్న విశిష్ట ప్రతిభావంతులు  అధ్యాప కులుగా పనిచేశారు. రెండోతరంలో రెవ.ఫా.జయబాలన్ యస్.జె. గారి నుంచి రెవ.ఫా. జి.ఏ.పి. కిశోర్ యస్.జె. గారి వరకు ఉన్న ప్రతిభావంతులు  అధ్యాప కు లు గా పనిచేస్తున్నారు.    తెలుగు శాఖాధిపతి         డా. కె. శేఖర్        M.A., M.

SYLLABUS 2020-2021

బి. ఏ . , బి.బి.ఏ. , బి.కాం. , బి. ఎస్ .సి. తదితర ప్రోగ్రాములు అంశం: జనరల్ తెలుగు        సెమిస్టర్ - I కోర్సు - I : ప్రాచీన తెలుగు కవిత్వం యూనిట్ల సంఖ్య: 5                                                            పీరియడ్ల సంఖ్య: 60     పాఠ్య ప్రణాళిక యూనిట్ - I   రాజనీతి                                     - నన్నయ మహాభారతం - సభాపర్వం - ప్రథమాశ్వాసం - ( 26-57 పద్యాలు) యూనిట్ - II నారద గాన మాత్సర్యము - పింగళి సూరన   కళాపూర్ణోదయం - ద్వితీయాశ్వాసం - (68- 101 పద్యాలు ) యూనిట్ - III ధౌమ్య ధర్మోపదేశము      - తిక్కన   మహాభారతం - విరాటపర్వం - ప్రథమాశ్వాసం - ( 116-146 పద్యాలు ) యూనిట్ - IV పలనాటి బెబ్బులి            - శ్రీనాథుడు (పలనాటి వీరచరిత్ర - ద్విపద కావ్యం పుట 108-112   ' బాలచంద్రుడు భీమంబగు సంగ్రామం బొనర్చుట.. ( 108)   .... వెఱగంది కుంది ' (112) సం. అక్కిరాజు ఉమాకాంతం   ముద్రణ. వి.కె.స్వామి , బెజవాడ 1911. యూనిట్ - V సీతారావణ సంవాదం     - మొల్ల   రామాయణము - సుందరకాండము - ( 40-87 పద్యాలు) వ్యాకరణం : సంధులు : సవర్ణ