Labels

Tuesday, August 6, 2013

SYLLABUS 2020-2021


బి.., బి.బి.ఏ., బి.కాం., బి.ఎస్.సి. తదితర ప్రోగ్రాములు

అంశం: జనరల్ తెలుగు       సెమిస్టర్- I

కోర్సు- I: ప్రాచీన తెలుగు కవిత్వం

యూనిట్ల సంఖ్య: 5                                                           పీరియడ్ల సంఖ్య: 60 

  పాఠ్య ప్రణాళిక

యూనిట్-I 

రాజనీతి                                    - నన్నయ

మహాభారతం- సభాపర్వం- ప్రథమాశ్వాసం- (26-57 పద్యాలు)

యూనిట్-II

నారద గాన మాత్సర్యము - పింగళి సూరన

  కళాపూర్ణోదయం- ద్వితీయాశ్వాసం- (68- 101 పద్యాలు )

యూనిట్-III

ధౌమ్య ధర్మోపదేశము     - తిక్కన

  మహాభారతం- విరాటపర్వం- ప్రథమాశ్వాసం- (116-146 పద్యాలు)

యూనిట్-IV

పలనాటి బెబ్బులి           - శ్రీనాథుడు (పలనాటి వీరచరిత్ర-ద్విపద కావ్యం పుట 108-112

  'బాలచంద్రుడు భీమంబగు సంగ్రామం బొనర్చుట.. (108)

  .... వెఱగంది కుంది' (112) సం. అక్కిరాజు ఉమాకాంతం

  ముద్రణ. వి.కె.స్వామి, బెజవాడ 1911.

యూనిట్-V

సీతారావణ సంవాదం     - మొల్ల

  రామాయణము- సుందరకాండము- (40-87 పద్యాలు)

వ్యాకరణం:

సంధులు: సవర్ణ, గుణ, యణాదేశ, వృద్ధి, అనునాసిక సంధులు

   అకార, ఇకార, కార, త్రిక, ద్రుతప్రకృతిక

సమాసాలు: తత్పురుష, కర్మధారయ, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి.

అలంకారాలు:

      శబ్దాలంకారాలు : వృత్యనుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస

      అర్ధాలంకారాలు : ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, స్వభావోక్తి, అతిశయోక్తి.   

ఛందస్సు:

     వృత్తాలు: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము;

     జాతులు: కందం, ద్విపద

     ఉపజాతులు: ఆటవెలది, తేటగీతి, సీసం 

 

ఆధార గ్రంథాలు:

1. శ్రీమదాంధ్ర మహాభారతము : సభాపర్వము- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ

2. శ్రీమదాంధ్ర మహాభారతము : విరాటపర్వము- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ

3. కళాపూర్ణోదయం - పింగళి సూరన

4. పలనాటి వీరచరిత్ర - శ్రీనాథుడు

5. రామాయణము - మొల్ల 

 

అంశం: జనరల్ తెలుగు       సెమిస్టర్- 2

కోర్సు- 2 : ఆధునిక తెలుగు సాహిత్యం

యూనిట్ల సంఖ్య: 5                                                                                            పీరియడ్ల సంఖ్య: 60 

 

పాఠ్య ప్రణాళిక

యూనిట్-I: ఆధునిక కవిత్వం

1. ఆధునిక కవిత్వం - పరిచయం

2. కొండవీడు                 - దువ్వూరి రామిరెడ్డి

                                  ('కవికోకిల' గ్రంథావళి-ఖండకావ్యాలు-నక్షత్రమాల సంపుటి నుండి)

3. మాతృసంగీతం          - అనిసెట్టి సుబ్బారావు

                                   ('అగ్నివీణ' కవితాసంపుటి నుండి)

4. 'తాతకో నూలుపోగు' - బండారు ప్రసాదమూర్తి

                                   ('కలనేత' కవితాసంపుటి నుండి)

యూనిట్-II: కథానిక

5. తెలుగు కథానిక - పరిచయం

6. భయం (కథ) - కాళీపట్నం రామారావు

7. స్వేదం ఖరీదు.....? - (కథ) - రెంటాల నాగేశ్వరరావు

యూనిట్-III: నవల

8. తెలుగు 'నవల' - పరిచయం

9. రథచక్రాలు (నవల) - మహీధర రామ్మోహన రావు (సంక్షిప్త ఇతివృత్తం మాత్రం)

10. రథచక్రాలు (సమీక్షా వ్యాసం) - డా|| యల్లాప్రగడ మల్లికార్జునరావు

యూనిట్-IV: నాటకం

11. తెలుగు 'నాటకం' - పరిచయం

12. యక్షగానము (నాటిక) - ఎం.వి.ఎస్. హరనాథరావు.

13.“అపురూప కళారూపాల విధ్వంసదృశ్యం 'యక్షగానము' (సమీక్షా వ్యాసం) -డా||కందిమళ్ళ సాంబశివరావు

యూనిట్-V: విమర్శ

14. తెలుగు సాహిత్య విమర్శ - పరిచయం

15. విమర్శ-స్వరూప స్వభావాలు; ఉత్తమ విమర్శకుడు-లక్షణాలు

ఆధార గ్రంథాలు/వ్యాసాలు:

1. ఆధునిక కవిత్వం-పరిచయం : చూ. 'దృక్పథాలు' పుట 1-22, ఆచార్య ఎస్వీ. సత్యనారాయణ

2. తెలుగు కథానిక-పరిచయం : చూ. మన నవలలు-మన కథానికలు, పుట 118-130,

                                          ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

3. తెలుగు నవల-పరిచయం : చూ. నవలాశిల్పం, పుట 1-17, వల్లంపాటి వెంకటసుబ్బయ్య

4. తెలుగు నాటకం-పరిచయం : చూ. తెలుగు నాటకరంగం, పుట 17-25 ఆచార్య ఎస్.గంగప్ప

5. తెలుగు సాహిత్య విమర్శ-పరిచయం: చూ. తెలుగు సాహిత్య విమర్శ-నాడు,నేడు పుట 213-217

తెలుగువాణి, అయిదవ అఖిలభారత తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం

6. నూరేళ్ళ తెలుగు నాటక రంగం - ఆచార్య మొదలి నాగభూషణశర్మ

7. నాటకశిల్పం - ఆచార్య మొదలి నాగభూషణశర్మ

8. సాంఘిక నవల-కథన శిల్పం - ఆచార్య సి.మృణాళిని.

    

 
 
SYLLABI 2018-2019

సాహితీ వనం
సెమిస్టర్-I

I.                    ప్రాచీన పద్య భాగము                         Unit
a.        శకుంతలోపాఖ్యానము ... నన్నయ భట్టు
b.       ద్రౌపది పరిదేవనం .... తిక్కన సోమయాజి

II.                  ఆధునిక కవిత్వం                            Unit
a.        డామన్ పితియస్ ..... గురజాడ
b.       దేశ చరిత్రలు ...శ్రీ శ్రీ

III.               కథానికలు (ఉపవాచకం)                       Unit
a.        కొలిమి ... కొలకలూరి ఇనాక్
b.       సావుకూడు .... బండి నారాయణ స్వామి
c.        నమ్ముకున్న నేల .... కేతు విశ్వనాధ రెడ్డి
d.       అమ్మకు ఆదివారం లేదా? .... రంగ నాయకమ్మ

IV.                వ్యాకరణము                                Unit
a.        సంధులుసవర్ణదీర్ఘ సంధి, గుణ, వృద్ధి, యణాదేశ, త్రిక, గసడదవాదేశ, రుగాగమ, టుగాగమ, ఆమ్రేడిత, అత్వ, ఇత్వ సంధులు.
b.       సమాసములు : తత్పురుష , కర్మధారయ, ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి సమాసములు.
c.        అక్షర దోషాలు:  దోషాలు సరిదిద్ది సాధురూపాలు రాయటం.


సెమిస్టర్- I I

I.        ప్రాచీన పద్య భాగము
a.        సాయుజ్యము ... ధూర్జటి
b.       సుభద్రా పరిణయం ... చేమకూర వెంకట కవి

II.     ఆధునిక కవిత్వం                                                                         
a.       ఫిరదౌసి లేఖ ... గుఱ్ఱం జాషువ  
b.       అంబేడ్కర్ చూపుడు వేలు . ..   ...ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు

III.     నవల                                                                                            
బతుకాట   ...    డా.వి.ఆర్.రాసాని

IV .     అర్ధ నిర్ణయం చేసి, సొంత వాక్యములు వ్రాయుట 

సెమిస్టర్III

I. ప్రాచీన పద్య భాగం
1).  వామనావతారం.   . . . .   పోతన
2).  శాలివాహన విజయం.    . . . .   కోరవి గోపరాజు
II.  ఆధునికకవిత్వం
           1)    హరిజన శతకం (కొన్నిపద్యాలు)         . . . .   కుసుమ ధర్మన్న
           2)    ఆకాశంలో సగం    . . . .    వసంత కన్నబిరాన్
III.  గద్యభాగం :
    1). తెలుగు భాష . . . ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి
    2). వ్యక్తిత్వవికాసo . . . ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
IV. వ్యాకరణం :
          1. అలంకారాలు
            ఉపమ, రూపక, ఉత్ప్రేక్ష, స్వభావోక్తి, అర్థాంతరన్యాస, దృష్ఠాంత, అతిశయోక్తి-పాఠ్యభాగాల్లో వచ్చేవి.
     2. ఛందస్సు
            ఉత్పలమాల, చంపకమాల,శార్థూలము,మత్తేభము, ఆటవెలది, తేటగీతి, కందము, సీసము ఇంకా పాఠ్యాంశాల్లోవచ్చేవి.
V) సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై వ్యాసం.

                                                                 *****                            

No comments:

Post a Comment

Faculty Information

Name: Dr. Kola Sekhar, HOD Qualification: MA (Telugu), M.Phil, Ph.D, UGC-NET, PGDCA Mobile No: 9441441097 Mail: kolasekhara@gmail.com Name:D...