Posts

Showing posts from 2017

స్వాగతం

Image
వజ్రోత్సవ తెలుగు శాఖకు స్వాగతం
 తెలుగు శాఖ, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ - 08.

WiKi

Image
లింకులు :వికీసోర్స్:వికీప్రాజెక్ట్/ఆంధ్ర లొయోల కళాశాల
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/తెలుగు
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/వికీసోర్స్ తోడ్పాటు CIS-A2K and ALC Telugu department activities

ఆంధ్ర లొయోల కళాశాల -తెలుగు వికీపీడియ -డా. కోలా శేఖర్‌



                     ‘‘ఈ దాహం తీరనిది...’’ అని ఒక సినీకవి అంటాడు. 60 వసంతాలు  పూర్తి చేసుకున్న ‘‘లొయోల’’ ప్రతి వసంతంలోనూ ఎన్నో విజయ ఐరావతాలను అధిరోహించింది. అయినా ‘‘దాహం’’ తీరలేదు. 61 వ వసంతంలోనూ  సంచలనాను తనలో కలుపుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఇప్పటి విజయ పరంపర కాస్త భిన్నమైంది. సంచనమైనది. మరెవరూ అందుకోలేనిది. ఎవరికీ అందనిది. 
                  ‘‘ఫ్రెంచ్‌ కిరీటం నేలపై పడి ఉండగా నేను నా కత్తితో దాన్ని పైకెత్తాను’’ అంటూ ధీరత్వాన్ని నెపోలియన్‌ ప్రకటించాడు నాడు. క్రీ.శ.1953 ప్రాంతంలో విజయవాడ నుంచి ప్రముఖ విద్యాసంస్థలు  తరలిపోతుంటే ‘విద్యా కిరీటాన్ని’ ప్రేమతో ‘లొయోల’ తకెత్తుకుంది. అది చరిత్ర. నేడు అంతర్జాలం (ఇంటర్నెట్‌) లో స్వేచ్ఛగా వాడుకోగ విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే మహత్కార్యానికి శ్రీకారంచుట్టింది. అసంఖ్యాక తెలు…